ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ గారి చేతుల మీదుగా నిత్యావసరాల సరుకుల పంపిణీ :

0
75

Serlingampally, 04.05.2020 Monday:
ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని ఇందిరానగర్ లో నివసిస్తున్నటువంటి రోజు వారి కూలీలకు, కాలనీ వాసులకు నిత్యావసర సరుకులను తెరాస సీనియర్ నాయుకులు వెస్టజోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిర్యాల రాఘవ రావు గారు మరియు మిర్యాల ప్రీతమ్ గారు గౌరవ శేరిలింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధి గారి చేతులుమీదగా 350 మంది నిరుపేద మరియు రోజువారీ కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ కట్ల రఘపతి రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, రవీందర్ రావు కొండలరెడ్డి, ఉరిటి వెంకట్రావు, వెంకటేశ్వరావు, సుబ్బారావు, త్రినాథరావు, రషీద్, అంజాద్, గోపి, గురుచరణ్ దూబె, ప్రభాకర్ రెడ్డి, అక్బర్ ఖాన్, అంజాద్ పాషా పాల్గొనడం జరిగింది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.