ఏప్రిల్ 5న రాత్రి 9గంటలకు 9నిమిషాల సమయం ఇవ్వాలి:దేశ ప్రధాని

0
474

ఏప్రిల్ 5న రాత్రి 9గంటలకు దేశ ప్రజలు 9నిమిషాల సమయం ఇవ్వాలి: ప్రధాని

ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తిప్పి కొట్టేలా సంకల్పం తీసుకోవాలి ,
రాత్రి 9గంటలకు లైట్లన్ని ఆర్పేసి కొవ్వొత్తులు, దివ్వెలు,మొబైల్ ఫ్లాష్ లు వెలిగించాలని మరియు 9 నిమిషాలు ఇంట్లోనే ఉండి ఈ కార్యక్రమం చేయాలని దేశప్రజలకు ప్రధాని పిలుపు ఇచ్చారు.
ఈ సంకట సమయంలో మనకు శక్తిని,ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు
130 కోట్ల భారతీయులకు విజ్ఞప్తి మీ నుండి ఈ 9నిమిషాల సమయాన్ని కోరుకుంటున్నానని ప్రధాని చెప్పారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
NAC NEWS CHANNEL.