కరోనా వైరస్ మహమ్మరిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది..
శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..
దేశ/రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ మహమ్మరిని అరికంటెందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుందని అన్నారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి జగదీశ్వర్ గౌడ్ గారు..ఈరోజు మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి రేషన్ దుకాణం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న రేషన్ కేంద్రాలను సందర్శించి వారు తీసుకున్న జాగ్రత్తలను పరిశీలించారు.. కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..
ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తగుజాగ్రతలు తీసుకోవాలని,బయటకి వచ్చి ఇంట్లోకి వెళ్లే సమయంలో పరిశుభ్రత పాటించాలని విజ్ఞప్తి చేసారు.. ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్ బ్ర హ్మయ్య యాదవ్,తైలి కృష్ణ,కృష్ణ నాయక్,సర్వర్,సుధాకర్,తిమయ్య,హనీఫ్,కృష్ణ,మల్లేష్,మన్యం,వెంకటేష్,మౌలానా,సాదిక్,సైబజ్,వార్డ్ సభ్యులు రామచందర్ తదితరులు పాల్గొన్నారు..
Telangana State.
Nalla Sanjeeva Reddy
బ్యూరో చీఫ్,సౌత్ ఇండియా
NAC NEWS CHANNEL.
