గచ్చిబౌలి డివిజన్ కార్పోరేటర్ కొమిరిశెట్టి సాయి బాబా పేదలకు 50 క్వింటాళ్ల బియ్యం, కూరగాయల వితరణ

0
103

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ కాలనీ వాసులు యు.శేఖర్, వెంకటేష్ గౌడ్ మరియు డివిజన్ అధ్యక్షురాలు రామేశ్వర్ అమ్మ గారి విజ్ఞప్తి మేరకు నేతాజీ నగర్ కాలనీలో పేద కుటుంబాలకు సరిపడే 50 క్వింటల బియ్యంతో పాటు కూరగాయలు తన స్వంత నిధులతో కొమిరిశెట్టి ఫౌండేషన్ ద్వారా బియ్యము, కూరగాయలను కాలనీ వాసులకు మరియు జిహెచ్ఎంసి కార్మికులకు పంపిణీ చేసిన గౌరవ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయి బాబా గారు…

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.