జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్తాలు మరియు కాలనీ మహిళలకు మాస్క్ ల పంపిణీ:ప్రొ.పి వై రమేష్

0
36

ఈ కరోనా మహమ్మరి లాక్డౌన్ సమయంలో ఎంతో కష్టించి పనిచేస్తున్న జి ఎచ్ ఎమ్ సి పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు అన్ని ఇన్ని కావు ఒక వైపు కరోన మరోవైపు విపరీతమైన ఎండలు, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వారు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు వారిని గుర్తించాలని అనే తలంపుతో నాకు తోసిన చిన్ని సహాయం చేయాలని భావించి మా న్యూ పి ఏ నగర్ కాలనీ లో పనిచేస్తున్న పారిశుద్ద సిబ్బందిని ఇంటికి పిలిచి వారిని ప్రొ.పి వై రమేష్ నూతన వస్త్రాలతో సత్కరించటం జరిగినది. అదేవిదంగా మా కాలనీ మహిళలకు మాస్కులు పంపిణీ చేయడం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL