ట్విట్టర్ లో స్పందించిన చేవెళ్ల MP రంజిత్ రెడ్డి గారు.

0
145

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల శ్రీరామ్ నగర్ కాలనీ లోని సుమారు 50 మంది వలస కూలీలకు నిత్యా వసర సరుకులు, కోడి గుడ్లను చేవెళ్ల MP డా.రంజిత్ రెడ్డి గారు తన సొంత నిధులతో ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రంజిత్ అన్న యువసేన ప్రెసిడెంట్ ఆశిల శివ, జనరల్ సెక్రెటరీ రామ్ కటకం, వైస్ ప్రెసిడెంట్ జహీరుద్దీన్, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రవణ్ మరియు వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.