నిత్యావసరాల వస్తువులు, ఆహార పొట్లాలు పంపిణీ: యంపి. డాక్టర్ జి రంజిత్ రెడ్డి గారు.

0
99

Serilingampally, 04.05.2020 Monday: ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని సులేమాన్ నగర్ లోని ప్రజలకు నిత్యావసర సరుకులు, బిర్యాని ప్యాకెట్లు మరియు తన సొంత నిధులతో పంపిణీ చేయించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టరు జి. రంజిత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో ఇన్ ఛార్జ్ షేక్ నయుమ్ గారు, వార్డ్ మెంబర్ షేక్ బాబా గారు మరియు ఎస్.ఆర్. గ్రూప్ సంస్థ సిబ్బంది పాల్గొని పంపిణీ చేయడం జరిగింది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.