నిరుపేదలకు కూరగాయలు పంపిణీ: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు యువనేత రామకృష్ణ గౌడ్ గారు

0
77

Serilingampally, 05.05.2020 Tuesday: 124 డివిజన్ పరిధిలో ఉన్న వినాయక్ నగర్, దత్తాత్రేయ నగర్, సుభాష్ చంద్ర బోస్ నగర్, PJR నగర్ లలో ఉన్న 600 మంది నిరుపేదలకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు యువనేత రామకృష్ణ గౌడ్ గారు కూరగాయలు అందజేయడం జరిగింది. డివిజన్ ప్రజలు నిబద్ధతతో లాక్ డౌన్ పాటించడం వలన మన డివిజన్ లో పరిస్థితులు మంచిగా ఉన్నాయని కార్పొరేటర్ గారు హర్షం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ ఇత్తేసే వరకు అందరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. వార్డ్ మెంబర్ చిన్నొళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, శశి, బాలస్వామి, వాసు, యాదగిరి, సందీప్, మహేష్, రవీందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్టేట్
ఆఫీసు ఇంచార్జి
నాగ రవళి
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.