పేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా

0
54

Serilingampally, 05.05.2020 Tuesday: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మోహర్ పార్క్ కాలనీలోని గచ్చిబౌలి కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన పేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సివిల్ సప్లైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు
టిఎస్ఐఐసి చైర్మన్ జి.బాలమల్లు గార్లతో కలిసి గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరి శెట్టి సాయిబాబా నిత్యావసర సరుకులను కాలనీలోని పేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రెటరీ రాములు, స్థానిక నాయకులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.