ప్రజల భద్రతే TRS ప్రభుత్వ ధ్యేయం:బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
23

ప్రజల భద్రతే TRS ప్రభుత్యం ద్యేయం.
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందానగర్ డివిజన్ శిల్ప ఎనక్లేవ్ మరియు ఫ్రెండ్స్ కాలనీ లో ఉన్న డ్రైనేజీ మాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ అమార్చడాన్ని HMSSSB మేనేజర్ సుబ్రమణ్యం రాజు తో కలిసి పరిశీలిస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ వర్ష కాలం ని దృష్టిలో పెట్టుకొని ఒక మీటర్ లోతు కన్నా ఎక్కువ ఉన్న మాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ అమర్చడం జరుగుతుందని,సేఫ్టీ గ్రిల్స్ వలన వర్షపు నీరు పోవటానికి మెయిన్ హోల్ ఓపెన్ చేసినప్పుడు ఎవ్వరు కూడా ప్రమాదం బారిన పడకుండా మరియు ప్లాస్టిక్ బ్యాగ్ లు, ఇతర చెత్త చెదారం డ్రైనేజీ లోకి పోకుండా సేఫ్టీ గ్రిల్స్ అమర్చడం జరుగుతుందని, డివిజన్ లో ఒక మీటర్ లోతు కన్నా ఎక్కువున్న అన్ని మాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తాం అని తెలియచేయటం జరిగినది.