బక్రీద్ పర్వదినం సందర్బంగా ముస్లిం సోదరులకు, నాయకులకు, కార్యకర్తకలకు శుభాకాంక్షలు తెలిపిన 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు.

0
17

Serilingampally, august 01: పవిత్ర బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈ రోజు శేరిలింగంపల్లి శాసన సభ్యులు గాంధీ గారి తో కలిసి కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ముస్లిం సోదరులను, నాయకులను కలిసి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరు పండుగను సంతోషం గా జరుపుకునేందుకు కుల మతాల కు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్నా, మొగులాల్, సాధిఅలీఖాన్ , ఖైసర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.