బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు నిత్యావసరాల సరుకుల పంపిణీ.

0
105

శేరిలింగంపల్లి మే 5: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కౌసల్య కాలనీ, జై భారత్ నగర్ మరియు పరిసర ప్రాంతాల్లో వలస కార్మికులకు నిత్యావసర సరుకులకు ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్&వివేకానంద సేవ సమితి గౌరవ అధ్యక్షులు సహకారంతో 40మంది కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ గారు పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వీరచారి, వెంకట్ బెల్ దేవ్, కాలనీ అసోసియేషన్ సభ్యులు సుబ్బారావు, ముకుటేశ్వర్ రావు, సుబ్బారెడ్డి, కరణ్, వివేకానంద సేవ సమితి సభ్యులు వివేక్, నవీన్, శ్రీధర్, సంగప్ప తదితరులు సహకరించారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్ నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.