మే డే సందర్భంగా జి.హెచ్.ఎం.సి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించారు శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు..

0
117

టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 35 రోజులుగా నిరంతరాయంగా పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది… శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హఫీజ్ పెట్ వార్డ్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను కార్పొరేటర్ గారు అందించారు .

ఈ కార్యక్రమంలో బలింగ్ యాదగిరి గౌడ్,వార్డ్ సభ్యులు కే.వెంకటేష్ గౌడ్, రాజు, బాబు గౌడ్, సంతోష్, సుధాకర్, సాయి, నరేశ్, సృజన, భాస్కర్, స్వామి, ముజీబ్, సురేష్, గోపాల్, శంకర్ తదితరులు నిరుపేదలకు భోజనం అందించారు…

అనంతరం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని మైత్రినగర్ నందు తలసేమియా పేషెంట్లకు రక్త దానం చేయాలని రాష్ట్ర మంత్రివర్యుల శ్రీ.కేటీఆర్ గారి పిలుపునిచ్చిన నేపథ్యంలో చేవెళ్ల ఎం.పి రంజిత్ అన్న యువసేన మరియు శ్రీ సంధ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ అన్న యువసేన ప్రెసిడెంట్ ఆశిల శివ, వి1.టి.వి చైర్మన్ ప్రశాంత్ గౌడ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి.శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆశిల శ్యామ్, మోహన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రశాంత్ మరియు మైత్రి నగర్ కాలనీవాసులు శ్రీ.విజయ భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు..

మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నిరుపేద, వలస కూలీలకు ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఎల్లపుడు అందుబాటులో ఉంటామని, ప్రజలెవ్వరు పస్థులు ఉండోదనే ఏకైక ఉదేశంతో 35 రోజులుగా నిరంతరం రోజు సుమారు 3000 మంది నిరుపేద ప్రజలకు, వలస కూలీలకు సామాజిక బాధ్యతగా మధ్యాహ్నం బోజనాలను ఉచితంగా ధాతల సహాయంతో మరియు సొంత ఖర్చుతో అందించడం జరిగుతుందని, సామాజిక బాధ్యతగా టిఆర్ఎస్ కార్యకర్తలు నిరుపేద ప్రజలకు భోజన పొట్లాలను అందించడం జరుగుతుందని తెలిపారు..

నేటి ధాతలు మాతృ శ్రీ కాలనీ సభ్యులు శ్రీ.భాస్కర్ రెడ్డి గారు,శ్రీ.శ్రీనివాస్ గారు, యాక్టర్ శ్రీ.జీవన్ గారు, కోవిడ్-19 కరోనా హెల్ప్ డెస్క్ టీమ్, మరియు జనప్రియ ఫేస్-1 డి.కిరణ్, రమేష గారు, ప్రవీణ్ గౌడ్, గవాస్కర్ 1400మందికి భోజన పొట్లాలను అందించారు..

నిరుపేదలకు బోజనాలను అందించిన కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, రహీం, శ్యామ్, లోకేష్, మహేష్, చోటేమియా, నాయిమ్, సలీం, బాబూమియా, కృష్ణ యాదవ్, మునఫ్ ఖాన్, నర్సింగ్ రావు, సర్దార్, జకీర్, సోల్ గ్రూప్ అయ్యప్ప కమిటీ శ్రీనివాస్ గురు స్వామి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రావు, హనుమంతు, రాము, వేణు, ఆనంద్, నర్సింగ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు…

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.