వివాహం కొరకు ఆర్థిక సహాయం చేసిన దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్.

0
33

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఎల్లమ్మ బండ ఎన్టీఆర్ నగర్ లో నివసిస్తున్న సత్యవతి సత్యనారాయణ కుమార్తె వివాహము కొరకు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్, ఏరియా కమిటీ మెంబర్స్ వెంకటేష్, శౌకత్ అలీ మున్నా, బాలస్వామి, రాజు పటేల్, గుడ్ల శ్రీనివాస్ సంతోష్ బిరాధర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.