ఖాజాగుడ రేషన్ షాపులో ఈ రోజు లబ్ధిదారులకు రేషన్ పంపిణీలో భాగంగా పరిసరాలు పర్యవేక్షించి…
రేషన్ కోసం వచ్చిన ప్రజలకు సామాజిక దూరం పాటించాలని అని సూచిస్తూ ప్రతి ఒక్కరికి మాస్కులు అందించిన గచ్చిబౌలి డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు…
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ
స్టేట్ బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.
