సి సి రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయి బాబా..

0
29

సి సి రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ కొమిరి శెట్టి సాయి బాబా..

ఎన్ ఏ సి న్యూస్ ఆగస్టు 1 తెలంగాణ : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో నూతనంగా
నిర్మిస్తున్నటువంటి సిసి రోడ్డు పనులను గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పర్యవేక్షించారు
ఆయన వెంట వార్డ్ మెంబర్ రాగం జంగయ్య యాదవ్ మరియు నాయకులు రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
ఎన్ ఏ సి న్యూస్ చానల్.