స్కూల్ పిల్లలకు ఇచ్చే బియ్యంలో కూడా కల్తీ:

0
233

స్కూల్ పిల్లలకు ఇచ్చే బియ్యంలో కల్తీ

స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం వారు ఇచ్చే బియ్యంలో కూడా తమ కల్తీని వదులని దళారులు. తినే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యాన్ని కలిపి ఏమి తెలియని పిల్లల జీవితాలతో మరియు వారి తల్లి తండ్రులతో చెలగాటం ఆడుకుంటున్న దళారులు… నాణ్యతపై ఏ మాత్రం విచారణ జరపకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న అధికారులు. మరి ఇది అధికారుల కను సన్నలలో జరిగుతుందా? లేక దళారీలే చేస్తున్నారా? అసలు ఏమి జరుగుతుంది.? ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటే ప్రజా శ్రేయస్సు కోరిన వారైతారు.

Andhra Pradesh
రాఘవయ్య పల్నాటి
రిపోర్టర్,ఏలూరు నియోజకవర్గం
NAC న్యూస్ ఛానల్.