B-3 బ్లాక్: జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం,పండ్లు పంపిణీ.

0
242

B-3 బ్లాక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకులు పంపిణీ:

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను కరోనా మహమ్మారి నండి కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జనప్రియ అపార్ట్మెంట్స్ఫే, ఫేస్-5 లోని B-3 బ్లాక్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేస్తున్న సేవలకు గాను ఏదో ఒక రీతిలో వారికి అండగా నిలబడాలనే ఉద్దేశ్యం తో వారికి ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం,పండ్లు పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో K.జ్యోతి రెడ్డి,శివాజీ, మధు, పరమశివమ్,ప్రసాద్ పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
సౌత్ ఇండియా
ఎన్ ఏ సి న్యూస్ చానల్.