Chandanagar Division GHMC Corporator Bobba Navatha Reddy* *SERILINGAMPALLY CONSTITUENCY* *TELANGANA*

0
778

*Chandanagar Division GHMC Corporator Bobba Navatha Reddy*
*SERILINGAMPALLY CONSTITUENCY* *TELANGANA*

*చందానగర్ GHMC ఫంక్షన్ హాల్ లో సంకల్ప ఫౌండేషన్ మరియు GHMC ఆధ్వర్యంలో భిక్షాటన చేసే వారిని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగినది.అట్టి పునరావాస కేంద్రాన్ని సంకల్ప ఫౌండేషన్ చైర్మన్ రోజి తో కలిసి సందర్శించి వారి పరిస్థితిని తెలుసుకున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి*.

*కార్పొరేటర్ మాట్లాడుతూ ఇట్టి పునరావాస కేంద్రం లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన 40 మంది భిక్షాటన చేసే వారు ఉన్నారు అని, వారికి మెడికల్ టెస్ట్ లు చేయటం జరిగినది*. *ఏప్రిల్ 14 వ వరకు వారు ఇక్కడే ఉంటారని చెప్పటం జరిగినది*.

*Nalla Sanjeeva Reddy*
*Chief Bureau*
*NAC NEWS* *CHANNEL*
*SOUTH INDIA*