National Anti Corruption News Channel

0
211

శేరిలింగంపల్లి నియోజక వర్గంలోని 124 డివిజన్ పరిధిలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు చేస్తున్న కృషిని, సేవను స్ఫూర్తిగా తీసుకొని కౌండిన్య (గౌడ) సేవాసమితి కూకట్పల్లి వారు కార్పొరేటర్ గారికి 5 క్వింటాల్ ల బియ్యం పేద ప్రజలకు పంచి పెట్టడానికి తమవంతు సహాయంగా కార్పొరేటర్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామకృష్ణ గౌడ్, శివ రాజ్ గౌడ్, కౌండిన్య (గౌడ) సేవాసమితి ప్రెసిడెంట్ సుబ్బారావు, సెక్రటరీ పాండురంగారావు, ట్రెజరర్ P. మురళి కృష్ణ, సెక్రటరీ D విష్ణుమూర్తి, N. సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.