National Anti Corruption News Channel:

0
24

Serilingampally, June 01: శేరిలిగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ మరియు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గార్ల ఆదేశాల మేరకు…
యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గారు ఎల్లమ్మ బండలో ఈ రోజు సాయంత్రం 300 మంది నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేయడం జరిగింది.

యువనేత మాట్లాడుతూ… కొరోనాను అరికట్టేందుకు చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయి తమ వంతు కృషి చేయాలని. సామాజిక దూరం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.

కార్యక్రమంలో భాస్కర్ రావు, సామ్యూల్, పాలడుగు జానయ్య, గుడ్ల శ్రీనివాస్, అర్జున్, నాగరాజ్, సంతోష్ బిరాధర్, సాయి గౌడ్, నీలేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL