National Anti corruption News Channel

0
77

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యం తో గచ్చిబౌలి డివిజన్ పరిధిలో మా శ్రీ క్రిష్ణ కాలనీ లో మిత్రుడు రాజేష్ సూచనల మేరకు హరీష్ గౌడ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో కాలనీలో 70 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగిందని TRS యువజన నాయకులు వెంకటేష్ ముదిరాజ్ తెలిపారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.