PJR స్టేడియం నుండి శివాజీ నగర్ ప్రభుత్య స్కూల్ వరకు ఈ. ఈ చిన్న రెడ్డి గారితో తో కలిసి పర్యటించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

0
23

Serilingampally, August 01: చందానగర్ డివిజన్ PJR స్టేడియం నుండి శివాజీ నగర్ ప్రభుత్య స్కూల్ వరకు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అని, ఇబ్బందిని పరిష్కరించాలని ఈ. ఈ చిన్న రెడ్డి గారితో కలిసి పర్యటించిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ PJR స్టేడియం నుండి శివాజీ నగర్ ప్రభుత్య స్కూల్ వరకు కొత్త సి.సి రోడ్ నిర్మాణానికి 25 లక్షల GHMC నిధులు మంజూరైనవి అని, విపరీతమైన వాహనల రద్దీ దృశ్య సి.సి రోడ్ నిర్మాణం కొంచెం వెడల్పు పెంచి శాశ్వత పారిస్కారం చేసి, వాహనదారుల ఇబ్బందిని పరిష్కరించాలని కొరటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.