Telangana:కంటోన్మెంటు సిబ్బందితో సోడియం హైపోక్లోరైడ్ ను స్ప్రే చేయించిన ధాఫేధర్ నందగోపాల్

0
305

కంటోన్మెంటు సిబ్బంది తో సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే::నందగోపాల్
Telangana

కంటోన్మెంటు సిబ్బంది తో సోడియం హైపోక్లోరైడ్ను స్ప్రే చేయించిన ధాఫేధర్ నందగోపాల్.
రిసాలా బజార్ కంటోన్మెంటు ఏరియా దర్గా దగ్గరున్న బస్తిలో కరోన వ్యాధి నివారణకై ఈరోజు సోడియం హైపోకోరైడ్ ను స్ప్రే చేయించినట్లు కంటోన్మెంటు ధాఫేధర్ నందగోపాల్ మరియు ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆకాష్ తెలిపారు.

ఆకాష్
రిపోర్టర్, కంటోన్మెంటు ఏరియా,                           ఎన్ ఏ సి న్యూస్ చానల్..