Telangana:నల్లగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ స్వర్గీయ హరిశంకర్ పటేల్ 9వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

0
289
  1. శేరిలింగంపల్లి నియోజకవర్గ,గచ్చిబౌలి డివిజన్ నల్లగండ్ల గ్రామ మాజీ సర్పంచ్ స్వర్గీయ శ్రీ.హరిశంకర్ పటేల్ గారి 9వ వర్ధంతిని పురస్కరించుకుని వారి సమాధి వద్ద నివాళులు అర్పించారు శ్రీ కృష్ణ యూత్,జగదీష్ యువ సంఘటన చైర్మన్ పి.శ్రీనివాస్ రెడ్డి,శ్రీ కృష్ణ యూత్ గౌరవ అధ్యక్షలు బాలకృష్ణ,మల్లేష్,సురేందర్ రెడ్డి,సాయి కుమార్..ఈ సందర్భంగా నల్లగండ్ల గ్రామానికి వారు 30సంవత్సరాల సర్పంచ్ గా  ఉండి అప్పటి యువతకు తోడుగా ఉన్నారని,మరియు పరిసర ప్రాంతాలలో వారు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు,ఈరోజు ప్రజల మనిషిగా సమాజానికి సేవ చేయడానికి వారి తనయులు శ్రీ.జగదీశ్వర్ గౌడ్ గారిని ప్రోత్సహించి,ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేసినందుకు గాను వారిని గుర్తుచేసుకున్నారు..

నల్లా సంజీవ రెడ్డి ,చీఫ్ బ్యూరో ,                      సౌత్ ఇండియా,ఎన్ ఏ సి న్యూస్ చానల్.