Telangana రాష్ట్ర TRS నాయకులు నల్లా మనోహర్ రెడ్డి సహకారంతో ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల వస్తువులు పంపిణీ

0
200

తెలంగాణ రాష్ట్ర TRS నాయకులు నల్లా మనోహర్ రెడ్డి సహకారంతో ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల వస్తువుల పంపిణీ:

ఈరోజు కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన కారణంగా ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కారణంగా నల్ల పౌండేషన్ చైర్మన్ శ్రీ నల్లా మనోహర్ రెడ్డి గారి సహకారంతో ఉప్పల్ MLA బేతి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కేవి రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య గారి సమక్షంలో హెచ్ఎంటి నగర్ నాచారం ఆటో స్టాండ్ వద్ద 500 మంది ఆటో డ్రైవర్లకు నిత్యవసర వస్తువులు గుడ్లు మరియు కూరగాయలు ఆకుకూరలు పంపిణీ చేయడం జరిగింది.

  1. నల్లా సంజీవ రెడ్డి
    చీఫ్ బ్యూరో
    సౌత్ ఇండియా
    NAC NEWS CHANNEL.