TELANGANA STATE* *చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల విరాళం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి అందజేత*..

0
63

*TELANGANA STATE*
*చిట్యాల మున్సిపల్ ఛైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు లక్షల విరాళం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారికి అందజేత*..

*చిట్యాల మున్సిపల్ కార్యాలయం ముఖ్యమంత్రి సహాయనిధి రెండు లక్షల విరాళం అందజేత నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్ రెడ్డి వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి మరియు కౌన్సిలర్లు నాయకులు వర్తకులు కలిసి కరోనా వ్యాప్తి నివారణకై నియోజకవర్గ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు తమ వంతు సాయంగా రెండు లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి ఇ సహాయనిధికి చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే గారికి అందజేయడం జరిగింది*

*మహమ్మద్ షఫీ*
*మిర్యాలగూడ నియోజకవర్గం*
*ఎన్ ఏ సి న్యూస్ చానల్*.