Trs సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులకు,పాపిరెడ్డి కాలనీ ప్రజలకు మాస్క్ లు, వాటర్ బాటిల్స్,బిస్కెట్లు, పండ్లు, మిఠాయిలు పంపిణీ.

0
409

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ మహమ్మారి బారిన ప్రజలు పడకూడదనే ఉద్దేశ్యంతో లాక్ డౌన్ విధించింది.అందువలన జిహెచ్ఎమ్సి పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళు విధులు నిర్వర్తించుచున్నారు వారికి ఏదైనా సహాయం చేసి అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో Trs సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీ నివాస్ రెడ్డి ఈ రోజు ghmc కార్మికులకు మరియు పాపిరెడ్డి కాలనీ ప్రజలకు స్వీట్స్ మరియు ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా శేరిలింగంపల్లి నియోజక వర్గంలో వివిధ బస్తీలలో,నిత్యావసరాల వస్తువులు,కూరగాయలు, పప్పులు మొదలైన వాటిని వితరణ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపు 150 మందికి ఈ రోజు వాటర్ బాటిల్స్, బిస్కెట్లు , మాస్కులు పంచడం జరిగింది.

 

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్, సౌత్ ఇండియా
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.