Trs సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకుల పంపిణీ:

0
253

TRS సీనియర్ రాష్ట్ర నాయకులు కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ద్వారా పేదలకు, వలస కూలీలకు నిత్యావసరాల వితరణ:

ఈ రోజు హుడా నల్లగండ్ల వీకర్ సెక్షన్ లో వంద మందికి నిత్యావసరాల సరుకులు బియ్యము, ఆయిల్ ప్యాకెట్ మరియు ఏడు రకాల వస్తువులు పంచడం జరిగింది, గత రెండు వారాల నుంచి కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో 2000 నుండి 3000 మంది వరకు నిత్యావసరాల వస్తువులు, మరియు భోజన సదుపాయములు సమకూర్చడము జరినదని ..ఈ కార్యక్రమంలో బొల్లంపల్లి విజయ్ భాస్కర్ రెడ్డి(అపర్ణ సైబర్ జోన్ ), ధీరజ్ పాల్గొనడం జరిగినదని కొమాండ్ల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.