ఇక సెలవు..
మాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీ మేక రమేష్ గారికీ అంతిమ వీడ్కోలు పలికిన ఎంపీ రంజిత్ కుమార్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, GHMC మేయర్ రామ్మోహన్, మరియు కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్, నాగేందర్ యాదవ్, నవతా రెడ్డి తదితరులు.