అధిక ధరలకు విక్రయిస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు తప్పవు*

0
317

*అధిక ధరలకు విక్రయిస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు తప్పవు*
*NAGI REDDY*
*MUNICIPAL COMMISSIONER*
*HUJURNAGAR*
*TELANGANA*

*సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో ఉన్న వ్యాపారులు ఎక్కువ ధరలకు* *ప్రజలకు విక్రయిస్తే జరిమానా తో పాటు కఠిన చర్యలు తీసుకొంటామని అన్నారు..చేపల మార్కెట్ లో అధిక ధరలకు చేపలు విక్రయిస్తున్న ఇద్దరి వ్యాపారుల కు వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు*…
*కొనుగోలు దారులు దుకాణాల వద్ద దూరం పాటించాలని అన్నారు*…

*Nalla Sanjeeva Reddy*
*Chief Bureau*
*NAC NEWS CHANNEL*
*SOUTH INDIA*