అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు.

0
233

ఏనాటికీ నీ ముద్ర ఈ ప్రాంత మందు మారదయ:

నేడు రాజకీయమంటే ఆద్యంతం ఆడంబరాల జీవనం అనే విధంగా కొదరి నాయకులు ప్రవర్తనను చూస్తున్న ఈ నాటి సమాజంలో అనునిత్యం ప్రజా ఈ క్షేత్రంలో అందరిలో తాను ఒక్కడై రేయి పగలు కు తెడలేని పాలనను అందిస్తున్న ఈ ప్రాంత మొట్ట మొదటి నాయకుడు మన భూపాలుడు…
ఈ సమయం కావస్తున్నా తన ప్రయాణం ఆపటం లే….

అందుకే నేమో ప్రజల హృదయ మందు సుస్థిర స్థానం,ఆప్యాయతలను సంపాదించు కున్నాడు.

నారాయణఖేడ్ మండలం లోని చాప్ట – k, ఆక్లై తండా కి చెందిన సత్య ప్రమాదానికి గురై కాలు విరిగి గాయం అయినది అని తెలిసిన సమయం వారి స్వగృహానికి వెళ్లి ప్రమర్శించిన ప్రజా రంజక పాలన ఘనుడు మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.*
వారితో పాటుగా ఆ ప్రాంత ఎంపీటీసీ జాదవ్ సునీత – రాజు ఉన్నారు…

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here