అభివృద్ధి పనులకు నిధులు కేటాయించండి – ఆగి పోయిన పనులను పునర్ ప్రారంభించండి: కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

0
174

శేరిలింగంపల్లి, మే 28: చందానగర్ డివిజన్ లో లాక్ డౌన్ మూలంగా ఆగిపోయిన పనులను పునరప్రారంభించండి అని, అలాగే అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని జోనల్ కమిషనర్ రవి కిరణ్ గారిని కోరిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… నిధులు మంజూరైన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని, అలాగే లాక్ డౌన్ మూలంగా అదే విధంగా కొన్ని ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయని ఆ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని జోనల్ కనిషనర్ గారిని కొరటం జరిగినది.

సానుకూలంగా స్పందించిన జడ్. సి గారు అభివృద్ధి పనులకు నిధులకు నిధులు కేటాయిస్తాం అని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
తెలంగాణ స్టేట్
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here