అర్చ‌కులు, పురోహితుల‌కు నిత్యవసరాల సరుకులను అందచేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

0
186

శేరిలింగంపల్లి, మే 23: చందానగర్ డివిజన్ లో ఉన్న అర్చ‌కులు, పురోహితుల‌కు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావ‌స‌రాల సరుకులు పంపిణీ చేసిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

కార్పొరేటర్ మాట్లాడుతూ… పేద‌ల‌కు అండ‌గా ఉండే పూచీ త‌న‌ద‌ని, ఎవ‌రూ ద‌య‌చేసి ఇళ్ల‌లో నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఆల‌యాలు మూసివేయ‌డం, శుభ‌కార్యాలూ ఆగిపోవ‌డంతో అర్చ‌కులు, పురోహితులు ఇళ్లు గ‌డ‌వ‌ని ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని, వారిని ఆదుకునేందుకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యవసరాలను అందచేయటం జరిగినది అని చెప్పటం జరిగినది.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
NAC NEWS CHANNEL.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here