ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు.

0
140

టు,
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
NAC న్యూస్ ఛానల్.

A. P. లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొత్తగా 19 కరోనా కేసులు నమోదయ్యాయి. ప.గో.జిల్లాలో 8, కర్నూలు జిల్లాలో 6, గుంటూరు జిల్లాలో 4, కృష్ణ జిల్లాలో 1 కేసు నమోదయ్యింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 502కి చేరుకున్నాయి. A
P. లో ఇప్పటివరకు 11 కరోనా మరణాలు సంభవించగా 16 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

Andhra
రాఘవయ్య పల్నాటి
రిపోర్టర్, ఏలూరు
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.