ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి నగర్ లో బియ్యం మరియు నూనె పంపిణీ: కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

0
213

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళి నగర్ లో ఈరోజు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు 150 కుటుంబాలకు బియ్యం మరియు నూనె ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది. లాక్ డౌన్ ముగిసేవరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ సహకరించాలని కార్పొరేటర్ గారు కోరారు. కార్యక్రమానికి యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, జిల్లా గణేష్, రాజేష్, శివరాజ్ గౌడ్, నాయకులు అశోక్, సైదులు, ఈశ్వర్, రాము, చంద్రయ్య, బాలు, గోవింద్, పాండు, గుడ్ల శ్రీనివాస్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు…

Nalla Sanjeeva Reddy
Telangana State
Bureau Chief
NAC NEWS CHANNEL