ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి:వార్డ్ కమిటీ మెంబర్ కనకమామిడి వెంకటేష్ గౌడ్.

0
394

***ఇళ్లలోనే ఉండండి –పరిశుభ్రత పాటించండి
కరోనా వైరస్ ను అరికట్టండి ***
*********************
లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో….ఈరోజు తేదీ 16/4/2020 …
హఫీజ్ పెట్ డివిజన్ .. ..ఓల్డ్ హాపిజ్ పేట్ &జనప్రియ నగర్ నందు నివాసము ఉండే పూరి గుడిసెలకు, వలస వచ్చిన కూలీలకు, , నిరుపేదకు, రోజు వారి కూలీలకు.సుమారు 250 మందికి పైగా, హఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ల & వివేకానంద సేవ కమీటి వారి సహకారంతో మధ్యన భోజన పొట్లాలను అందించారు హఫీజ్ పెట్ డివిజన్ వార్డ్ కమిటీ సభ్యులు, కనకమామిడి వెంకటేష్ గౌడ్ పెద్దలుఎన్.రాములుగౌడ్( కాక ) ఎన్ .శేఖర్ గౌడ్ ,చిన్న బిక్షపతి రాజ్, టి.రవి గౌడ్, యన్.సాయి బాబుగౌడ్, ఎన్. చిన్న బాబు గౌడ్, యమ్.మురళి రజక, టి. సుదకర్ ముదిరాజ్, ఎమ్, రాజు రజక, శ్రీకాంత్, ఎన్. సంతోష్ గౌడ్, శివ ముదిరాజ్, శ్యామ్ ముదిరాజ్, నగేశ్ గౌడ్, నరేష్, యమ్.కుమార్ రజక, శివ ముదిరాజ్ , కే.ఉపేందర్ గౌడ్,యమ్. ఆరవింద్ రజక, తదితరులు పాల్గొన్నారు….
********************
🙏 భారత్ మాతా కీ జై 🙏

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here