ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మాతృ మూర్తులందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. పేద ప్రజల ఆకలి తీర్చడంలో మనసుకు ఎంతో తృప్తినిస్తుంది, టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు 44, రోజులుగా నిరంతరాయంగా భోజనాలు అందించడం జరుగుతుంది… శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

0
387

శేరిలింగంపల్లి, మే 10: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పెట్ లో ఈ రోజు (10/5/2020, ఆదివారం) నాడు వార్డ్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలకు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఉచితంగా మధ్యాహ్నం బోజనాలను అందించడం జరుగుతుందని తెలిపారు..

ఈ కార్యక్రమంలో, వార్డ్ కమిటీ సభ్యులు కనకమామిడి.వెంకటేష్ గౌడ్, యన్. భాస్కర్ గౌడ్, బి.ప్రవీణ్ గౌడ్, యాదిరెడ్డి, రమేష్ గౌడ్, కిరణ్ కుమార్, ముజీబ్, యస్ ఆర్ పి .సురేష్, తదితరులు నిరుపేదలకు భోజనం అందించారు…

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్
యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here