ఎన్టీఆర్ నగర్ నివాసి కూతురు వివాహానికి 20,000 రూపాయల బహుమతి అందజేసిన కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

0
278

శేరిలింగంపల్లి, August 06: ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన గుడ్ల మహేందర్ , (రాజు) సౌందర్య దంపతుల కుమార్తె వివాహ వేడుకకు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై వివాహ బహుమతి గా 20 వేల రూపాయల ను అందజేసి వధూవరులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో కాశీనాథ్ యాదవ్, పోశెట్టి గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here