ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ గారిపై అసత్య ఆరోపణలను ఖండిస్తున్నాం: బొబ్బ నవత రెడ్డి కార్పోరేటర్

0
225

శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరెకపూడి గాంధీ గారిపై చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండిస్తున్నాం
కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

శేరిలింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరెకపూడి గాంధీ గారిపై గత 2 రోజులుగా కొంతమంది వ్యక్తులు అసత్య ఆరోపణలు చేస్తున్న దానిపై కార్పొరేటర్ గా తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఎటువంటి ఆధారాలు లేని,సాక్ష్యాలు గాని,లేని నిరాధారమైన వార్తలను కొంతమంది వ్యక్తులు దృష్ప్రచారం చేయడం తగదు అని,ఏమైనా ఆధారాలు ఉంటే చూపించి మాట్లాడాలని,లేని నిరాధారమైన వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు ఉంటాయని,ఇక నుండియైన ఇటువంటి అసత్య ఆరోపణలు మానుకొని,అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజా శ్రేయస్సు లో భాగంగా ప్రజలు కరోనా దృశ్య పడుతున్న ఇబ్బందులను ఎదురుకోవటానికి రాజకీయాలకు అతీతంగా ప్రజల బాగుకోసం పని చేయాలని, TRS పార్టీ చందానగర్ కార్పొరేటర్ గా విజ్ఞప్తి చేస్తున్నాను.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here