ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సూచనల మేరకు దారం సతీష్ గుప్తా టిఆర్ఎస్ కూకట్పల్లి వాణిజ్య విభాగం అధ్యక్షులు MKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాల సరుకులు పంపిణీ.

0
314

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలను ఆ మహమ్మారి బారిన పడకుండా కాపాడడం కోసం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలకు ఆహారం కొరత ఉండొద్దనే ఉద్దేశ్యంతో MKR ఫౌండేషన్,కూకట్పల్లి నియోజక వర్గ వాణిజ్య విభాగం టిఆర్ఎస్ అధ్యక్షులు దారం సతీష్ గుప్తా గారు
గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి సూచనల మేరకు…42 వ రోజు బాలానగర్ లోని 65 నిరు పేద కుటుంబాలకు వికలాంగులకు బియ్యం ,నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు MKR ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది

ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నవారు
రమేష్ ,రవి,అభినయ,శ్రీకాంత్.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here