ఎవర్ గ్రీన్ యూత్ అసోసియేషన్ పిలుపు : దాతలు ముందుకు వచ్చి పేదలకు సహాయం చేయాలి.

0
420

Ever Green Youth Association President MD Khaja పిలుపు:
దాతలు పేదలను ఆదుకోవటానికి ముందుకు రావాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది పేదలకు,దినసరి కూలీలకు, వలస కూలీలకు తమ వంతు సహాయం అందించాలనే తపనతో
EVER GREEN YOUTH ASSOCIATION,ఆదిత్యనగర్, న్యూహఫీజ్పేట్ అధ్యక్షులు యండి ఖాజ మరియు అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో 10కిలోల బియ్యం, నూనె ప్యాకెట్, చక్కెర, పప్పులు, మిర్చి, ఉప్పు, పసుపు,చాయ్పత్తి మొదలైన నిత్యావసరాల సరుకులు వితంతువులకు,పేదలకు, కూలీలకు పంపిణీ చేశారు.
ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో యండి అక్బర్, నవీద్ అహ్మద్, ఎస్కే ఇమ్రాన్, యండి mohisin ,యండి ఫిరోజ్, యండి మహమ్మద్, ఖమర్ ,ఎస్కే జహెద్
పాల్గొన్నారు.

 

Telangana
నల్లా సంజీవ రెడ్డి
బ్యూరో చీఫ్
ఎన్ ఏ సి న్యూస్ చానల్.