ఓల్డ్ హాఫీజ్ పేట్ లో సాయి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కుల పంపిణీ: నిమ్మల సాయి కృష్ణ గౌడ్, చైర్మన్.

0
187

ఓల్డ్ హాఫీజ్ పేట్ లో గల శ్రీ కనక దుర్గా, ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయం వద్ద సాయి కృష్ణ ఫౌండషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న.. కరోనా మహమ్మారి నిర్ములన కోసం సాయి కృష్ణ ఫౌండేషన్ ద్వారా మా వంతు సహాయంగా ప్రజలకు పంపిణీ చేసేందుకు 5000 వేల మాస్కులు సిద్ధం చేయడం జరిగింది. మాస్కులు అవసరం ఉన్న వారు ప్రతిరోజు ఉదయం.. ఓల్డ్ హాఫీజ్ పేట్ లోని శ్రీ కనక దుర్గా, ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్ల దేవాలయం వద్దకు వచ్చి ఉచితంగా మాస్కులు తీసుకొనగలరని మా యొక్క విజ్ఞప్తి..

తెలంగాణ
నల్లా సంజీవ రెడ్డి,
బ్యూరో చీఫ్,
సౌత్ ఇండియా,
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.