కమ్యూనిటీ హౕల్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మహౕరెడ్డి భూపాల్ రెడ్డి గారు

0
150

కల్హేర్ మండలంలోని మార్ది గ్రామంలో మున్నూరు కాపు కమ్యూనిటీ హాల్ కు భూమి పూజ పూజ చేసిన మన *గౌరవ శాసనసభ్యులు శ్రీ.మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు.* అనంతరం కమ్యూనిటీ హల్ నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన వారిని సన్మానించిన ఎమ్మెల్యే గారు. వారితో పాటుగా ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Nalla Sanjeeva Reddy
Bureau Chief
Telangana State
NAC NEWS CHANNEL

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here