కరోనాకు భయపడొద్దు, అభివృదే ప్రధాన లక్ష్యం: శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.

0
205

శేరిలింగంపల్లి, August 04: మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ ప్రజలెవ్వరు కరోనా వైరసకు భయపడోద్దని, అందరూ జాగ్రత్తలు పాటిస్తూ అవసరం ఉంటే తప్ప బయటకు రావ్వొద్దని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్ 1,ఫేస్.5, నగర్ 2, సాయి రామ్ కాలనీ, దేవి హోమ్స్ అపార్ట్మెంటలో కార్పొరేటర్ గారి సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన హైపోక్లోరైడ్ స్ప్రే ట్రక్ ద్వారా కాలనీ మరియు అపార్ట్మెంట్ సభ్యుల విజ్ఞప్తి మేరకు నందు స్ప్రే చేయించారు. అనంతరం జనప్రియ నగర్ నందు సాగుతున్న నాలా పనులను పరిశీలించారు.

కార్పొరేటర్ గారు మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ మున్సిపల్ శాఖమంత్రివర్యులు శ్రీ.కేటీఆర్ గారు ఎంతో ముందుచూపుతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబంధులు కలగకుండా ఉండదుకు నాలా విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని,నాలా విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో శాంతయ్య, శ్రీనివాస్, మల్లికార్జున, మూర్తి, రాజీ రెడ్డి, సత్యనారాయణ, కులకర్ణి, చిన్న బాబు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here