Serilingampally may 3: కరోనా మహమ్మారి ప్రబలిన విపత్కర పరిస్థితులల్లో లాక్ డౌన్ సందర్భంగా ఈ నాడు మియాపూర్ పరిసర ప్రాంతాలు అయినటువంటి అంబెడ్కర్ నగర్, రాజారాంకాలోని, ఎం ఏ నగర్, పి ఏ నగర్ నగర్(hmt మక్త ) లో మూడువందల మందికి ఆహార పొట్లాలు మరియు ముప్పది మందికి నిత్యఅవసర వస్తువులు పంచడం జరిగినది.
రాజారాం కాలనీ లో చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమంలో రాజారాం కాలనీ పెద్దలు రఘనాథ్ రావు అన్నగారు, షాకేర్, షరీఫ్, ఖాలెద్, అశోక్, యాదగిరి, అషం, వెంకటేష్, సాయిలు, రాజు, రాజు శెట్టి, శివ, అజయ్, ముకేందర్, సుభాని, ఫయాజ్, సల్మాన్ రాంబాబు తదితర కాలనీ పెద్దలు, ప్రజయ సిటీ వాసి M.వెంకటేష్, ప్రజాయ్ సీటీ కేబుల్ రవి గౌడ్, జనప్రియ వాసి రవీందర్ రావు, నాగార్జున, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, ప్రభు ముదిరాజ్, సూర్య, ప్రసాద్ కుమారులు భాస్కర్, శ్రావణకుమార్, వంట మాస్టర్ జగదీష్, స్టార్ డీలక్స్ హాస్టల్ నివాసితులు మరియు సిబంది మహేష్, ప్రసాద్, జగన్, వాచ్మెన్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ నగర్లో చేసిన సేవాకారక్యమంలో సూర్న శ్రీశైలం గారు యొక్క కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు వెంకటేష్, ప్రభు, రాజు శెట్టి, దీపు, ప్రసాద్
ఎం ఏ నగర్లో చేసిన సేవాకార్యక్రమంలో రాజు, నాగార్జున, రవిగోవర్ధన్ మరియు
పి ఏ నగర్ లో చేసిన సేవ కార్యక్రమంలో ప్రభు, జ్యోతి, రవి వారి కుటుంబ సభ్యులు
సూర్న శ్రీశైలం కురుమ
శేరిలింగంపల్లి మండలం మరియు నియోజకవర్గం
కురుమ సంఘము అధ్యక్షులు.
నల్లా సంజీవ రెడ్డి
తెలంగాణ స్టేట్
బ్యూరో చీఫ్
నేషనల్ యాంటీ కరప్షన్ న్యూస్ చానల్.