కరోనా వైరస్ ను కట్టడి చేసే బాధ్యత ప్రజల పై ఉంది*…

0
294

*కరోనా వైరస్ ను కట్టడి చేసే బాధ్యత ప్రజల పై ఉంది*…
*GHMC CHANDANAGAR* *CORPORATOR*
*BOBBA NAVATHA *REDDY*…

*చందానగర్ డివిజన్ లో ఉన్న కిరాణ,మాంసం దుకాణాలు,కూరగాయలు,మెడికల్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని వ్యాపారులకు తెలిపి , షాప్ కి వచ్చే ప్రజలను దూరంగా నిలబడేలా చూసుకునే బాధ్యత వ్యాపారస్తులకు ఉందని చెప్పిన కార్పొరేటర్*
*బొబ్బ నవత రెడ్డి*..

*కార్పొరేటర్ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ ను కట్టడి చేసే బాధ్యత ప్రజల పై ఉందని,…ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని,అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని… ,నిత్యావసర వస్తువులు,కూరగాయలు కొనేటప్పుడు ఒకరికొకరు దూరంగా నిలబడేలా చూసుకోవాలని…,వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు విక్రయించని ఎడల మా దృష్టికి కానీ…, లేదా.. సంబంధిత అధికారులకు తెలియచేయాలని ప్రజలకు సూచించిన కార్పొరేటర్ నవత రెడ్డి* …

*నల్లా సంజీవ రెడ్డి*
*చీఫ్ బ్యూరో*
*ఎన్ ఏ సి న్యూస్ చానల్*
*సౌత్ ఇండియా*