కరోనా వైరస్ ను తరిమి కట్టండి

0
262

కరోనా వైరస్ ను తరిమి కట్టండి

ప్రజలు ఇలా గుంపులు గుంపులుగా ఉంటే కరోనా వైరస్ ఎందుకు వ్యాపించదు..??

రిసాల బజార్ బటన్ గూడ కంటోన్మెంట్ ఏరియాలో జనత కర్ఫ్యూ పాటించ లేకపోతున్నారు…ఇంటి వద్ద ఉంటే చాలు…కరోనాను అరికట్ట వచ్చని ప్రజలకు ఎంత చెప్పినా.. హెచ్చరించిన కూడా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు చట్టానికి..ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించుచున్నారు
తెలంగాణ పోలీస్ లు ప్రజల గురించి రాత్రి పగలు కష్టపడుతున్నారు అయినా ప్రజలు వినడం లేదు…ఇంత చెప్పినా కూడా రోడ్లపైకి తిరగడం మానడం లేదు… మంగళవారం మార్కెట్ లో గుంపులు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్నారు ప్రజలకు మా యొక్క విన్నపం… ఈ కరోన వైరస్ వ్యాపించకుండా గవర్నమెంటు ఎంతో సీరియస్ గా లాక్ డౌన్,కర్ఫ్యూ ప్రకటించారు ప్రజలు ఇప్పుడు సీరియస్ గా తీసుకోవటం లేదు..
మా విన్నపం ప్రజలందరూ సీరియస్ గా పరిగణించి ఈ కరోనా మహమ్మారిని మన నుండి తరిమి కొట్టాలని మా విన్నపం..

NAC న్యూస్ ఛానల్ చైర్మన్ రాజేష్ శుక్ల గారు మరియు నల్లా సంజీవరెడ్డి గారు సౌత్ ఇండియా చీఫ్ బ్యూరో ..ప్రజలతో కోరుకుంటున్నారు లాక్ డౌన్ & జనతా కర్ఫ్యూ్ పాటించాలని…💐💐💐
ఇట్లు..
మల్లాల ఆకాష్
ఏరియా రిపోర్టర్ కంటోన్మెంట్…