కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం* *కూన సత్యం గౌడ్* …

0
195
  1. *కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమం* *కూన సత్యం గౌడ్* …

*హైదర్ నగర్ డివిజన్ రాంనరేశ్ నగర్ కి TRS సీనియర్ నాయకులు శ్రీ కూన సత్యం గౌడ్ గారు వచ్చి స్థానిక షాప్స్ లను సందర్శించి నిత్యావసర వస్తువులు, కూరగాయలు ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు*….

*అలానే అక్కడ కొంతమంది బీదవారికి బియ్యం*, *నిత్యావసర వస్తువుల్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన* *కరోనా అవగాహన సర్వే చేస్తున్న ఆశ వర్కర్స్ ని*
*సర్వే కి ప్రజల స్పందన ఎలావుందో అడిగి *తెలుసుకున్నారు *కిరాణా దుకాణాల వద్ద కూరగాయలు కొనేటపుడు మనిషికి మనిషికి మీటర్ దూరం పాటించాలని ఆయన తెలియ చేశారు. అవసరం ఉంటే తప్ప బయటకి రావద్దని స్థానికులకు తెలియజేసారు* *ఈ సందర్భంగా మన ప్రధాన మంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచనల మేరకు మనమందరం తగు జాగ్రత్తలు పాటిస్తూ, మన చుట్టూ వున్న వారికి వైరస్ గురించిన అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంనరేశ్ నగర్ TRS ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ , జనరల్ *సెక్రెటరీ *సత్యనారాయణ, TRS మహిళ కార్యకర్తలు విమల, స్వప్న, సుధాకర్ రెడ్డి , నరేందర్ రావు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు*…..

*మల్లు సురేంద్ర రెడ్డి*
*హైదర్ నగర్ డివిజన్ ఇంచార్జి* *NAC NEWS CHANNEL*

*నల్లా సంజీవ రెడ్డి*
*చీఫ్ బ్యూరో*
*సౌత్ ఇండియా*