కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరు,ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి

0
311

*కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరు,ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి..*

*శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు..*

*దేశ/రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసరించి,ప్రజలందరూ తమ ఇళ్లలోనే ఉండాలని,మహమ్మారి కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ *శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్ గారు.ఈరోజు హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్స్ మరియు ప్రజాయ్ సిటీ ఆయా కాలనీ,బస్తీలో జి.హెచ్.ఎం.సి సిబంధిచే శానిటేషన్ స్ప్రే చేయించారు*…

*కార్పొరేటర్ గారు మాట్లాడుతూ..*

*కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేదుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని*,
*మాదాపూర్/హఫీజ్ పెట్*
*డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తీలో కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని తెలిపారు,శానిటేషన్ సిబంది వారి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం* *పనిచేస్తున్నారని,ప్రజలు సహకరించి ఇళ్లలోనే ఉండాలని కోరారు*..

*Nalla Sanjeeva Reddy*
*Chief Bureau*
*NAC NEWS* *CHANNEL*
*SOUTH INDIA*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here